రోశయ్యకు నివాళి : సీఎంగా తొలి నుంచి అభద్రత, వైరాగ్యమే!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొణిజేటి రోశయ్య సుమారు 14 నెలలకు పైగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. వర్తమాన తెలుగు రాజకీయాల్లో తిరుగులేని రాజనీతిజ్ఞత ఉన్న కొణిజేటి రోశయ్య- కేవలం బడ్జెట్ స్పెషలిస్ట్ మాత్రమే కాదు.. దార్శనికుడు కూడా! ఆయన పదహారు సార్లు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా మాత్రమే కాదు, ముఖ్యమంత్రిగా కూడా తన సమర్థతను నిరూపించుకున్నారు. రోశయ్య ముఖ్యమంత్రి అయిన కేవలం నెల రోజుల వ్యవధిలోనే కర్నూలులో అది వరకు ఎన్నడూ ఎరగనంత వరదలు … Continue reading రోశయ్యకు నివాళి : సీఎంగా తొలి నుంచి అభద్రత, వైరాగ్యమే!