కళ్లముందుకు వస్తున్న గ్యాంగ్‌స్టర్ జీవితం!

పోలీసు ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీమ్ జీవితం వెండితెరమీద ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్స్ వార్ కు చెందిన నక్సలైట్ల మీద ప్రతీకార హత్యలు, పోలీసులతో చెట్టపట్టాలు, భూకబ్జాలు, వందల కోట్ల రూపాయల దందాలు, అధికార పార్టీ నాయకులకు కూడా బెదిరింపులు.. ఇలా అనేక రకాలుగా వార్తల్లో హాట్ టాపిక్ గా చాలాకాలం పాలు నిలిచిన గ్యాంగ్‌స్టర్ నయీమ్ హతమైపోయాడు. నయీమ్ జీవితంలో కేవలం ప్రపంచానికి తెలిసిన దందాలు, చీకటి పార్శ్వాలు మాత్రమే ఉన్నాయా? గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు … Continue reading కళ్లముందుకు వస్తున్న గ్యాంగ్‌స్టర్ జీవితం!