ఆర్జీవి సూచనను ఆచరించే ధైర్యం ఉందా?

చిత్ర పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య సంక్షోభం ఏర్పడిన ఈ నేపథ్యంలో.. ఒకరిమీద ఒకరు రకరకాల ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి పేరు పేర్ని నాని తో వ్యక్తిగతంగా కూడా భేటీ అయిన రాంగోపాల్ వర్మ.. ప్రభుత్వం మీద విమర్శల విషయంలోనూ, ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టే విషయంలోనూ.. ఏ మాత్రం తగ్గడం లేదు! వరుస ట్వీట్లతో ఆయన ప్రభుత్వం మీద దాడి చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే సినిమా పరిశ్రమకు … Continue reading ఆర్జీవి సూచనను ఆచరించే ధైర్యం ఉందా?