‘రామ్’ బాణమ్ : కులపిచ్చి నాయకమ్మన్యుల ఫత్వా పాలిటిక్స్!

పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ కొత్త చీఫ్ ఎగ్జి క్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) కాగానే ‘ఓహో.. ఆహో.. మావోడు సీఈఓ అయ్యాడోచ్’ అని బనియా/ వైశ్య కులానికి చెందిన కొందరు సామాజిక మాధ్యమాల్లో ఎగిరి గంతేశారు. పరాగ్ స్వయంకృషితో కష్టపడి ఆ స్థాయికి చేరుకుంటే, అతని ప్రతిభను,  ఘనతను కులానికి ఆపాదించి సామాజిక మాధ్యమాల్లో సంబరం చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న ఒక ఉన్నత విద్యావంతురాలు, డిజిటల్ ఇన్ఫ్లూయెన్సర్ ‘బనియా పవర్ ఇన్ ద హౌస్’ అని … Continue reading ‘రామ్’ బాణమ్ : కులపిచ్చి నాయకమ్మన్యుల ఫత్వా పాలిటిక్స్!