ఓటుకు ‘రేటు’ పెంచారోచ్…!

ఓటుకు ‘రేటు’ మరింత పెరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ‘వ్యయ పరిమితి’కి సంకెళ్లు సడలించింది. దీంతో ఏమవుతుంది? మహా అయితే నేతల విచ్చలవిడి తనం పెరుగుతుంది. ఇటీవల ఏపీతో పాటు పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలే ఇందుకు నిదర్శనం. తెలంగాణలోని హుజురాబాద్ లో ఓటు రూ.5వేలకు పైగానే పలికింది. ఏపీలోని బద్వేలులో పోటీ నామమాత్రం కావడంతో అక్కడ ఓటు రేటు కొద్దిగా తగ్గింది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా … Continue reading ఓటుకు ‘రేటు’ పెంచారోచ్…!