‘ఎమ్వీ’రవం : కరువును వెక్కిరించిన వరద
రాయలసీమ అనగానే కళ్లముందు కరువు ప్రత్యక్షమవుతుంది. ఆ ప్రాంతం నుంచి నిత్యం ప్రచురితమయ్యే వార్తలు; పత్రికల్లో వెలువడే కవితలు, కథలు, గేయాలు, వ్యాసాలు, విశ్లేషణలు… ప్రతి ప్రక్రియా ఆ ప్రాంతపు వర్షాభావ వ్యధలకు అద్దం పడుతుంది. సీమకథల సంకలనాలు చదివిన ప్రతిసారీ కడుపు తరుక్కుపోయేది. విత్తనాలు చల్లి, ఆకాశం వంక ఆశగా చూసినా చినుకుజాడ లేకుండానే కార్తెలన్నీ మట్టిలో కలిసిపోయే దుర్భర పరిస్థితుల గురించి చదివినప్పుడల్లా బాధ రెట్టింపయ్యేది. అలాంటిది, ఇటీవల ఆ ప్రాంతంలో వరద పోటెత్తింది. గొంతెండిపోయి, … Continue reading ‘ఎమ్వీ’రవం : కరువును వెక్కిరించిన వరద
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed