ఘంటసాల 3 : తొలి అడుగులు ముళ్ల బాటలోనే!

ఒకసారి ఒక మెట్టు ఎక్కిన తర్వాత.. మళ్లీ కిందిమెట్టు మీదికి వెళ్లాలంటే.. చాలా అంతర్మధనం ఉంటుంది. జీవితం కిందిమెట్టు మీదనే స్థిరపడిపోతుందని, కెరీర్ స్తంభించిపోతుందని, సమాధి అయిపోతుందని రకరకాల భయాలు వెంటాడుతుంటాయి. సరైన అవకాశం కోసం ఎదురు చూడడమా? ఏదో ఒకటి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందడుగు వేయడమా? చాలా మందికి ఏదో ఒక దశలో ఎదురయ్యే ఈ గుంజాటన చిన్నది కాదు! ఘంటసాల జీవితంలో కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. వివరాల్లోకి వెళ్దాం.. నేటి తరం … Continue reading ఘంటసాల 3 : తొలి అడుగులు ముళ్ల బాటలోనే!