ఘంటసాల తొలిపాట: భానుమతి సరసన భయంభయంగా..

1945. ఇరవై మూడేళ్ల యువకుడు, సినీ గాయకుడిగా తన భవిష్యత్తును మలచుకోవాలని అనుకుంటున్నవాడు.. అప్పటికే మధుర గాయని, సీనియర్ నటి అయిన భానుమతి పక్కన నిల్చుని తొలి పాట పాడడం అంటే.. చాలా కష్టంతో కూడుకున్న పని! గొంతు పెగలదు. స్వరం సవరించుకోవడం కూడా కష్టం అనిపిస్తుంది. భయం అనిపిస్తుంది. అలాంటి కష్టం మధ్య.. భయంభయంగా పాడటం ప్రారంభించిన ఘంటసాల వెంకటేశ్వరరావు.. తర్వాత తన మధుర గానప్రస్థానాన్ని తుదిశ్వాస వరకు ఆపవలసిన అవసరం లేకుండా పోయింది. తుదిశ్వాస … Continue reading ఘంటసాల తొలిపాట: భానుమతి సరసన భయంభయంగా..