Good Morning : పనిలో పడితే అంతే..
ఒక పనిని అనుకున్న తర్వాత.. అందులో సక్సెస్ సాధించాలంటే.. దానికి మంత్రం ఏమిటి? ఒక్క పదంలో సక్సెస్ మంత్రాన్ని చెప్పమంటే ఏం చెబుతాం. అన్ని రకాల సక్సెస్ సూత్రాలను మేళవించి ఒకే ఒక్కమాటగా చెప్పదలచుకుంటే గనుక.. మనకున స్ఫురించే పదం ‘తదేకదీక్ష’. మార్కెట్లో సక్సెస్ మంత్రాన్ని యువతరానికి నేర్పడానికి కొన్ని లక్షల పుస్తకాలు, లక్షలకు లక్షల యూట్యూబ్ వీడియోలు అందుబాటులో ఉన్న రోజుల్లో ఒకే పదంలో చెప్పడం అనేదే చిత్రం. అలా చెప్పాల్సి వచ్చినప్పుడు పట్టుదల, కార్యదీక్ష … Continue reading Good Morning : పనిలో పడితే అంతే..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed