Good Morning : మరచిపోవలసినది ఏది?

జీవితంలో ఎదురయ్యే భిన్న అనుభవాలు, అనుభూతులు, బాధానందాలు.. మనకు జీవితాంతం గుర్తుంటాయి. మరో రకంగా చెప్పాలంటే.. ఈ జ్ఞాపకాలు, స్మృతులు అనేవే జీవితంలోని వేర్వేరు దశలలో మనల్ని అనేకరకాలుగా ప్రభావితం చేస్తుంటాయి. మనల్ని ముందుకు నడిపిస్తుంటాయి. మనం ముందడుగు వేయడానికి చైతన్యాన్ని అందించినట్టే, నైరాశ్యంతో కమ్మేసి మనల్ని వెనక్కు లాగుతుంటాయి కూడా. జ్ఞాపకాల ప్రభావంలో పడకుండా ముందుకు సాగడం అస్సలు జరగదు. జ్ఞాపకాలు మనల్ని ఎప్పటికీ వెన్నాడుతూనే ఉంటాయి. అయితే, జ్ఞాపకాలలో మధురానుభూతులను పదిలంగా దాచుకుని, చేదుగుళికలను … Continue reading Good Morning : మరచిపోవలసినది ఏది?