‘వ్యూ’పాయింట్ : జవహర్‌లాల్ నెహ్రూ బాటలో జగన్!
ఆంధ్రప్రదేశ్‌లో అమాత్యులకు వెన్నులో వణుకు మొదలైంది. భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది. పనితీరు బాగున్నా, రేయింబవళ్లు కష్టపడ్డా అందరినీ ఒకే గాట కట్టి ఉద్వాసన చెప్పడం ఏమిటన్న అంతర్మధనం మొదలైంది మంత్రుల్లో. మాట తప్పను, మడమ తిప్పను అనే మాటను మిగతా వాటి సంగతేమో గానీ.. అక్షరాలా ఈ విషయంలో అమలు జరిపి తీరాలన్న పట్టుదలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. ‘‘ఈ మంత్రి వర్గం రెండున్నరేళ్లు మాత్రమే పదవిలో ఉంటుంది. ఆ తర్వాత వారంతా ప్రజల … Continue reading ‘వ్యూ’పాయింట్ : జవహర్‌లాల్ నెహ్రూ బాటలో జగన్!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed