‘వ్యూ’ పాయింట్ : చంద్రబాబు ఏడుపు ప్లస్సా? మైనస్సా?

ఏడుపదుల వయసులో ఉన్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడికి దుఃఖం పొంగుకొచ్చింది. పొర్లుకొచ్చింది. సాక్షాత్తూ మీడియా సమక్షంలో చంద్రబాబు కళ్లనీళ్లు పెట్టుకున్నారు. గొంతు పూడుకుపోయింది. ఆ బాధలో మంచినీళ్లకోసం పక్కకూ చూశారు. జేబులోని ఖర్చీఫ్ తీసుకుని కళ్లు ఒత్తుకున్నారు. తన అర్థాంగిపై అధికార పార్టీ నేత చేశారన్న అనుచిత వ్యాఖ్య చంద్రబాబులో కట్టలు తెంచుకున్న కన్నీటికి కారణమైంది. ఎన్నియో యుద్ధముల ఆరితేరిన యోధుడు ఇలా బేలగా వెక్కి వెక్కి ఏడ్వటం తగునా? అనే చర్చకు దారితీసింది. … Continue reading ‘వ్యూ’ పాయింట్ : చంద్రబాబు ఏడుపు ప్లస్సా? మైనస్సా?