• About Us
  • Contact Us
  • Our Team
Sunday, October 11, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

‘వ్యూ’ పాయింట్ : చంద్రబాబు ఏడుపు ప్లస్సా? మైనస్సా?

admin by admin
November 20, 2021
0
‘వ్యూ’ పాయింట్ : చంద్రబాబు ఏడుపు ప్లస్సా? మైనస్సా?

ఏడుపదుల వయసులో ఉన్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడికి దుఃఖం పొంగుకొచ్చింది. పొర్లుకొచ్చింది. సాక్షాత్తూ మీడియా సమక్షంలో చంద్రబాబు కళ్లనీళ్లు పెట్టుకున్నారు. గొంతు పూడుకుపోయింది. ఆ బాధలో మంచినీళ్లకోసం పక్కకూ చూశారు. జేబులోని ఖర్చీఫ్ తీసుకుని కళ్లు ఒత్తుకున్నారు.

తన అర్థాంగిపై అధికార పార్టీ నేత చేశారన్న అనుచిత వ్యాఖ్య చంద్రబాబులో కట్టలు తెంచుకున్న కన్నీటికి కారణమైంది.

ఎన్నియో యుద్ధముల ఆరితేరిన యోధుడు ఇలా బేలగా వెక్కి వెక్కి ఏడ్వటం తగునా? అనే చర్చకు దారితీసింది. తాను ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలో అడుగుపెడతాననీ శపథం చేశారు. గతంలో జయలలిత ఇలాంటి శపథమే పూని ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగిడి తన పంతం నెగ్గించుకున్నారు.

అసెంబ్లీలో అడుగుపెట్టనని భీష్మ ప్రతిజ్ఞలు చేయటం, తనకు ప్రతిపక్ష పార్టీ హోదా కట్టబెట్టిన ప్రజలను వంచించడం కాదా? విధ్యుక్తధర్మాన్ని నెరవేర్చనపుడు అధికార పార్టీని ఈ మాత్రం కట్టడి చేసేదెవరు? బోలెడంత ప్రజాధనాన్ని చంద్రబాబు జీతాలకూ, సెక్యూరిటీకి వెచ్చిస్తుంటే, తన బాధ్యతను విస్మరిస్తారా? వంటి చర్చలూ లేవనెత్తారు.

ఏడుపు ఆడవారి పేటెంటా?

ఎవరైనా మగవారు కన్నీరు పెట్టుకుంటే, ‘ఆడదానిలా ఆ ఏడుపు ఏమిటి?’ అంటూ ఛీత్కారంగా చూస్తారు. ఏడవటం ఆడవారికే పెటెంట్ హక్కు అనే భావన మన పురుషాధిక్య సమాజంలో వేళ్లూనుకు పోయిఉంది.  మహిళలు అసహాయులు కనుక తమ బాధను ఏడుపు ద్వారా వ్యక్తం చేసుకోవచ్చని పూర్వీకులు అనుమతి మంజూరు చేసినట్లున్నారు.

EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి

నిజానికి ఆడవారయినా మగవారయినా మనసులో పొంగుకొచ్చే దుఃఖాన్ని, బాధను అణచివేసుకోకుండా కన్నీటితో కడిగేస్తే మనసు తేలికపడుతుంది. గుండెల్లో బాధ తొలగి ఊరట లభిస్తుంది. అలాకాకుంటే ఆ బాధ గుండెల్లోనే గూడు కట్టుకుని బీపీలకూ గుండెపోట్లకు దారితీయవచ్చు. మగవారు కూడా ఆడవారికి ఎందులోనూ తీసిపోరు కనుక బాధ వస్తే వెక్కి వెక్కి ఏడుస్తూ కడవలకొద్దీ కన్నీళ్లు కార్చటం ఆరోగ్యపరంగా అభిలషణీయం.

చంద్రబాబు ఏడుపు మాటేమిటి?

అంతపెద్ద పార్టీని, నాయకులను వేల సంఖ్యలోని కార్యకర్తలను అన్నీ తానై నడిపించాల్సిన నేతే తానే నిస్సహాయంగా మీడియా ముందు ఏడ్వటం లాభమా? నష్టమా?

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకూ, అధికార పార్టీ వారికి అది ఎటువంటి సం కేతాలు ఇస్తుంది.

ALSO READ
చిరు చెల్లెలిగా ఆమె తప్ప మరో ఆప్షన్ లేదు
అమరావతి మహాపాదయాత్రలోకి జనసేనాని పవన్ కల్యాణ్

వయసు పైబడినందున చంద్రబాబు మానసికంగా బలహీనుడయ్యాడనుకోవాలా?

నానాటికీ దిగజారిపోతున్న ఈ రాజకీయాల్లో ఇమడలేక పోతున్నారని భాష్యం చెప్పుకోవాలా?

అర్థాంగి పట్ల ఉన్న ప్రేమాభిమానాలకు ఈ ఏడుపు సంకేతమా? చంద్రబాబు మంచి ఫ్యామిలీమ్యాన్ అనే మార్కులు మహిళాలోకం నుంచి  స్కోర్ చేస్తారా?

చంద్రబాబు ఏడుపు ప్లస్సవుతుందా? మైనస్ అవుతుందా?

కాలమే చెప్పాలి మరి.

.. డాక్టర్ గోవిందరాజు చక్రధర్

ప్రధాని మోడీ క్షమాపణ : ప్రసంగం పూర్తి పాఠం

మరింత రెచ్చగొట్టేలా రోజా వెక్కిరింత!

Tags: chakradharchebithe sana undigovindaraju chakradhargovindaraju chakradhar experiencesjournalist govindaraju chakradharmeeru journalist kavachurachana chakradharview pointwriter's bluesగోవిందరాజు చక్రధర్గోవిందరాజు చక్రధర్ జీవితానుభవాలుచెబితే శానా ఉందివ్యూ పాయింట్
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

20.9.26 కథానిధి సమీక్ష: సామాజిక వాస్తవికతకు సజీవ దర్పణాలు

27.9.26 కథానిధి సమీక్ష: కలల శిథిలాల మీద చిగురించిన ఆశల వృక్షం

13.9.26 కథానిధి సమీక్ష: మానవ సంబంధాలు అక్షరబద్ధం

4.10.26 కథానిధి సమీక్ష: కాలపు కదలికలకు అక్షర దర్పణాలు

‘యుద్ధాలు బలికోరేది మానవత్వాన్నేనా?’

6.9.26 కథానిధి సమీక్ష: మానవ సంబంధాల ఆంతరంగిక చిత్రణ

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply