మరింత రెచ్చగొట్టేలా రోజా వెక్కిరింత!

నారా చంద్రబాబునాయుడును అనుచితమైన పదజాలంతో దూషించడం, కుటుంబసభ్యులను ఉద్దేశించి.. అనుచితమైన, అసభ్యమైన వ్యాఖ్యలు చేయడం.. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అత్యంత నీచమైన రాజకీయాలు చేస్తున్నారని ప్రజలు అసహ్యించుకునేలా చేసిన సంఘటన. దీనికి చంద్రబాబు నాయుడు ఎన్నడూ లేని రీతిలో కన్నీళ్లు పెట్టుకున్నారు. వెక్కి వెక్కి ఏడ్చారు. రాష్ట్రంలో రాజకీయంగా చంద్రబాబునాయుడును ద్వేషించే వాళ్లున్నా సరే.. ఇవాళ్టి ఎపిసోడ్ లో ఆయన మీద సానుభూతి చూపించారు. అయ్యో అన్నారు. చంద్రబాబుకు మద్దతు పలికారు. ఆయన కన్నీళ్లు పెట్టి ఉండాల్సింది … Continue reading మరింత రెచ్చగొట్టేలా రోజా వెక్కిరింత!