రాజకీయ దిగ్గజం రోశయ్య కన్నుమూత

తెలుగు రాజకీయ దిగ్గజం, వర్తమాన రాజకీయ నేతలందరిలోనూ పెద్దమనిషి, రాజనీతిజ్ఞుడు కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. 88 ఏళ్ల వయస్సున్న రోశయ్య నిద్రలోనే కన్నుమూశారు. శనివారం ఉదయం తెల్లవారాక ఆయన నిద్రలేవకపోయే సరికి  అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే సరికి.. అప్పటికే మరణించినట్లుగా తెలుస్తోంది. లోబీపీ కావడంతో స్టార్ ఆస్పత్రికి తీసుకువెళ్లారని, మార్గమధ్యంలోనే మరణించారని కూడా వినిపిస్తోంది. కొణిజేటి రోశయ్య వర్తమాన తెలుగు రాజకీయాలలో మేరునగ సమానుడు. తెలుగు రాజకీయాలలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, … Continue reading రాజకీయ దిగ్గజం రోశయ్య కన్నుమూత