వివేకా హత్యతో ఆయనకు సంబంధం లేదంట!

ఇలాంటిది జరుగుతుందని అందరూ ఊహిస్తున్నదే. అందరి అంచనా వేస్తున్న తీరులోనే.. వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి.. ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గంగిరెడ్డి తనకు సంబంధం లేదని అంటున్నారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. వివేకాందరెడ్డి మాజీ డ్రైవరు  దస్తగిరి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం ఇటీవల బయటకు వచ్చి రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దాని ఆధారంగా గంగిరెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డికి ఆప్తుడు అయిన … Continue reading వివేకా హత్యతో ఆయనకు సంబంధం లేదంట!