జగనన్న అనుచరుడు.. షర్మిల పార్టీలోకి!

సొంత అన్న, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డితో, ఆయన చెల్లెలు షర్మిల విభేదించిందో లేదో ఎవ్వరికీ తెలియదు. కాకపోతే.. తెలంగాణ రాజకీయాల్లో తన ముద్ర చూపించేలా, వైఎస్సార్ పాలన వైభవం తిరిగి తీసుకురావడం లక్ష్యం అంటూ వైఎస్సార్ టీపీ ప్రారంభించింది. కేసీఆర్ పాలన మీద అలుపెరగని విమర్శలతో ఆమె ప్రస్థానం సాగిస్తోంది. క్రమంగా అధికార పార్టీకి పక్కలో బల్లెంలా మారుతోంది. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీలోకి త్వరలోనే కొందరు కీలకమైన నేతలు  చేరబోతున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇన్నాళ్లూ … Continue reading జగనన్న అనుచరుడు.. షర్మిల పార్టీలోకి!