జగన్.. వైఎస్‌ఆర్ బతికుంటే ఇలాగే చేసేవారా?

రాజనీతిజ్ఞుడు, వివాద రహితుడు, తెలుగు రాష్ట్రాలలో వర్తమాన రాజకీయాలలో   మేరునగ సమానుడుగా పేరు తెచ్చుకున్న కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. పార్టీ భేదాలేమీ ఎంచకుండా రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ రాజకీయ నాయకులు అందరూ రోశయ్యకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వీరిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా ఉన్నారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి … Continue reading జగన్.. వైఎస్‌ఆర్ బతికుంటే ఇలాగే చేసేవారా?