వరద టూర్లో జగన్ చిరునవ్వుల సెల్ఫీ : భగ్గుమన్న జనం!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త వివాదానికి కేంద్రబిందువు అయ్యారు. వరద బాధిత ప్రాంతాలను పరిశీలిచేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల  పర్యటన నిమిత్తం వెళ్లారు. ఈ రెండు రోజుల్లో ఆయన కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. అయితే ఈ పర్యటనలో భాగంగా.. ‘సీఎం సెల్ఫీముచ్చట’ ఇప్పుడు తాజా వివాదానికి కేంద్రబిందువు! ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి.. తన తొలిరోజు పర్యటనలో క్షణం తీరిక లేకుండా తిరిగారు. కడప జిల్లాలోనూ చిత్తూరు జిల్లాలో … Continue reading వరద టూర్లో జగన్ చిరునవ్వుల సెల్ఫీ : భగ్గుమన్న జనం!