జగన్ పని.. జనసేనాని పవన్ చేస్తున్నాడు!

వరదల వంటి విపత్తు సమయాల్లో ప్రభుత్వం ఉపేక్ష ధోరణితో ఉన్నప్పుడు.. అలసత్వంతో ప్రవర్తిస్తున్నప్పుడు.. అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవడంలో విఫలం అయినప్పుడు.. ప్రజల దుస్థితి తీరేదెలాగా? వారి మంచి చెడులు చూసేదెవరు? ఆదుకునేదెవరు? ఇలాంటి సమయంలోనే నేనున్నానంటూ జనసేనాని పవన్ కల్యాణ్ ఒక భరోసా కల్పిస్తున్నారు. వరదలతో అతలాకుతలం అయిన కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ప్రజల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. కడపజిల్లాలో నలభై మంది వరకు మరణించినట్లుగా వార్తలు వస్తున్నాయి గానీ.. అనధికారికంగా … Continue reading జగన్ పని.. జనసేనాని పవన్ చేస్తున్నాడు!