సంస్కారం చాటుకున్న పవన్ కల్యాణ్!

జనసేనాని పవన్ కల్యాణ్ తన సంస్కారాన్ని చాటుకున్నారు. రాజకీయాలు జీవితంలో ఒక  భాగం మాత్రమేనని, వాటికంటె ముందు మనం సంస్కారవంతులైన మనుషులుగా అయి ఉండాలని ఆయన నిరూపించుకున్నారు. చంద్రబాబునాయుడుకు కన్నీళ్లు తెప్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ దురహంకారుల ఆగడాలను పవన్ కల్యాణ్ ఖండించారు. పవన్ కల్యాణ్ ఉదాత్తత, సంస్కారం ఏమిటో ప్రపంచానికి మరోసారి తెలిసింది. తన వ్యక్తిగత జీవితం గురించి, తన భార్యల గురించి వైఎస్సార్ సీపీ నాయకులు నీచంగా మాట్లాడిన సందర్భాల్లో కూడా పవన్ కల్యాణ్ చాలా … Continue reading సంస్కారం చాటుకున్న పవన్ కల్యాణ్!