అమరావతి మహాపాదయాత్రలోకి పవన్ కల్యాణ్!

జనసేనాని పవన్ కల్యాణ్ మరో ప్రజాఉద్యమంలోకి నడుం బిగిస్తున్నారు. ఇటీవలే విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా ప్రత్యక్ష కార్యచరణకు దిగిన పవన్ కల్యాణ్.. విశాఖలో బహిరంగసభ పెట్టి.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల మనోగతాన్ని తెలియజెప్పిన సంగతి తెలిసిందే. అలాంటి పవన్ కల్యాణ్ తాజాగా.. అమరావతి రైతులు తిరుమల వరకు చేపట్టిన మహాపాదయాత్రకు మద్దతుగా యాత్రలో పవన్ కల్యాణ్ కూడా పాల్గొననున్నారు. ఖరారుగా తేదీలు ఇంకా నిర్ణయించకపోయినప్పటికీ.. అమరావతి రైతులకు మద్దతు ఇస్తూ వారి డిమాండ్‌ను మరింత … Continue reading అమరావతి మహాపాదయాత్రలోకి పవన్ కల్యాణ్!