కేసీఆర్.. ఫాంహౌస్ వైభవం గతించిపోయినట్టేనా?

ఆయ‌న ఒక రాజ‌కీయ ఉద్దండుడు అన‌డంలో త‌ప్పు లేదు. రెండుసార్లు తిరుగులేని ప్రజాబలంతో  గెలిచి అధికారం చేప‌ట్టారు. గ‌తంలో ఆయ‌న చెప్పిందే వేదం, చేసిందే శాస‌నం. ఆయ‌నకి ఒకరు స‌ల‌హా ఇవ్వ‌రూ ఇచ్చేంతా స‌హాసమూ చేయ‌లేరు. కానీ ఇప్పుడు ప‌రిస్థితి మారింది. ఒకప్పుడు ఫాంహౌస్ లోంచే పరిపాలించిన ఈ నాయకుడు ఇప్పుడు గడప దాటి బయటకు రావాల్సి వస్తోంది. ఏదైనా కొత్త ప‌థ‌కం తేవాల‌న్నా ఆయ‌న‌దే ఆలోచ‌న‌, వ‌చ్చిన ఆలోచ‌న‌ని త‌క్ష‌ణ‌మే అమ‌ల్లో పెట్టేది ఆయ‌నే. ఆయ‌న … Continue reading కేసీఆర్.. ఫాంహౌస్ వైభవం గతించిపోయినట్టేనా?