‘యుద్ధానికి ముందు..’ మోడీకి లాస్ట్ ఛాన్స్ ఇస్తున్న కేసీఆర్
రామాయణంలో శ్రీరామచంద్రుడు కూడా.. తన వానరసేనలను వెంటబెట్టుకుని లంకకు చేరుకున్న తరువాత.. తుది సమరానికి ముందుగా చిట్టచివరి అవకాశంగా రావణుడి వద్దకు ఓ దూతను పంపాడు. వాలి కొడుకు అంగదుడు దూతగా వెళ్లి.. యుద్ధానికి ముహూర్త నిర్ణయం చేయమని రావణుడినే అడిగాడు. అడిగింది ముహూర్తమే అయినా- రావణుడి తీరులో ఏమైనా మార్పు వస్తుందేమో అని ఒక పరీక్ష అది! రావణుడిలో మార్పు రాలేదు. మంచి ముహూర్తమే పెట్టాడు గానీ.. అప్పటిదాకా ఉన్న తన మూర్ఖత్వాన్ని వదులుకోలేకపోయాడు. ఆ … Continue reading ‘యుద్ధానికి ముందు..’ మోడీకి లాస్ట్ ఛాన్స్ ఇస్తున్న కేసీఆర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed