KSR : తెరాస కూసాలు క‌దులుతున్నాయా ?

తెలంగాణ రాజ‌కీయ ముఖచిత్రం మారనుందా అంటే అవున‌నే అంటున్నారు- సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులు. స్వరాష్ట్రం సిద్ధించిన నుండి ఇప్పటి వ‌ర‌కు తెలంగాణ రాష్ట్ర స‌మితి అధికారంలోనే ఉంది. స్వరాష్ట్రం సాధించుకున్న త‌ర్వాత వ‌చ్చిన ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన రోజున సీఎం కేసీఆర్ త‌న‌యుడు క‌ల్వకుంట్ల తారక రామ‌రావు మాట్లాడుతూ ‘తెరాస అంటే తెలంగాణ రాష్ట్ర స‌మితి కాదు.. ఇది తెలంగాణ రాజ‌కీయ స‌మితి’ అని అభివ‌ర్ణించారు. అంత‌వ‌ర‌కు బాగానే ఉంది. రెండు ద‌ఫాలుగా అధికారంలోకి వ‌చ్చారు. ప‌క్క … Continue reading KSR : తెరాస కూసాలు క‌దులుతున్నాయా ?