మా బ్రాండ్లు మాకిచ్చేషావ్.. షాలా టేంక్యూ షగనన్నా..

ఏపీలో మందుబాబులు ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు. సినిమా టికెట్లను చవగ్గా అందించి, పేదా గొప్పా తేడా లేకుండా,  అంతో ఇంతో అందరికీ సమానంగా మేలు చేయాలనుకున్న సర్కారు.. కోర్టు అడ్డుకునే సరికి.. ఆ మేలును లిక్కర్ మీదికి మళ్లించింది. ఇక్కడ కూడా పేదా గొప్పా తేడా లేకుండా అందరికీ మేలు చేసేయడానికి లిక్కరు మీద పన్నుల్ని తగ్గిస్తోంది. వ్యాట్, అదనపు ఎక్సయిజ్ పన్నుల్లో హేతుబద్ధత తెస్తోందట. ఇన్నాళ్లూ అంత హేతుబద్ధత లేకుండా ఎలా వడ్డించారని ఎవ్వరూ అడగరు. … Continue reading మా బ్రాండ్లు మాకిచ్చేషావ్.. షాలా టేంక్యూ షగనన్నా..