మోడీజీ.. ఈ ఓటమి నుంచి మీరేం నేర్చుకున్నారు?
నరేంద్ర మోడీకి ఉన్నటువంటి అధికార బలం- వారికి లేదు! దేశవ్యాప్తంగా వారే ఉన్నారు గానీ.. ఆయనకు ఉన్న ప్రజాదరణ కూడా వారికి లేదు! ఆయనతో పోలిస్తే.. వారంతా ఎంతో బలహీనులు. అయినా సరే.. సమష్టిగా ఉన్నారు. ప్రస్తుతానికి భారత రాజకీయాలలో తిరుగులేని నాయకుడిగా చెలామణీ అవుతున్న నరేంద్ర మోడీ మీద యుద్ధం ప్రకటించారు. చిట్ట చివరకు విజయం సాధించారు. నరేంద్ర మోడీ తన ఓటమిని అంగీకరించి, వారిని క్షమాపణ కూడా అడిగారు!! అయితే ఈ ఓటమి నుంచి … Continue reading మోడీజీ.. ఈ ఓటమి నుంచి మీరేం నేర్చుకున్నారు?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed