‘ఎమ్వీ’రవం : సంకల్పం సంపూర్ణ బలం

సంకల్పం స్వచ్ఛమైనదైతే, భూతభవిష్యత్ వర్తమానాలు మనల్ని దీవిస్తాయి. ఇచ్చిపుచ్చుకోవటంలోని సంతోషాన్ని అనుభవించగలిగితే, సంతృప్తి గుండెలు ఉప్పొంగి ప్రవహిస్తుంది. నాకు తెలిసిన ఓ పెద్దాయన సంకల్పానికి సంబంధించిన కథ ఇది… ***** దాదాపు ఇరవయ్యేళ్ల క్రితం.. ‘‘మీరే ఆదుకోవాలి బాబూ’’ అంటూ భార్యాభర్తలు చంద్రశేఖర్ గారిని ఆశ్రయించారు. వారికొచ్చిన కష్టం గురించి ఆయనకు తెలుసు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బిడ్డను కాపాడుకోవటం వారికెంత ముఖ్యమో ఆయన గ్రహించారు. ఇంట్లో వెతికారు. అతికష్టం మీద లక్ష రూపాయలు దొరికాయి. తన … Continue reading ‘ఎమ్వీ’రవం : సంకల్పం సంపూర్ణ బలం