షూటింగ్‌కు వచ్చి చిక్కుకుపోయిన నందమూరి హీరో

హీరోగారు రెండో కంటికి తెలియకుండా సినిమా షూటింగ్ కోసం వచ్చారు. ఎక్కడో ఓ లేఅవుట్ లో నిరాటంకంగా షూటింగ్ చేస్తూ వచ్చారు. మరో రెండు రోజుల్లో తిరిగి హైదరాబాదు వెళ్లిపోతాం అనుకుంటూ ఉండగా.. హఠాత్తుగా వరదలు ముంచెత్తాయి. వారు ఉంటున్న లే అవుట్ మొత్తం జలమయం అయి, నీటి మడుగులా మారిపోయింది. నీటి మధ్యలో చిక్కుకుపోయి.. దేవుడా అంటూ బిక్కు బిక్కుమంటూ గడిపారు. ఇదంతా ఓ నందమూరి హీరోకు పట్టిన దుర్గతి. నందమూరి తారకరత్న పెద్దగా హిట్లు … Continue reading షూటింగ్‌కు వచ్చి చిక్కుకుపోయిన నందమూరి హీరో