ఇక నారా భువనేశ్వరి డైరక్ట్ ఎటాక్!?

రాజకీయాల్లో అనూహ్యమైన విషయాలు ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. నందమూరి వారి ఇంటి ఆడపడుచు, నారా చంద్రబాబునాయుడు భార్య భువనేశ్వరి ఇక నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి కూడా రావచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరు మీద తానే నేరుగా విమర్శనాస్త్రాలను సంధించవచ్చు. తనను అనవసరంగా రచ్చకీడ్చిన వారితో నేరుగానే అమీతుమీ తేల్చుకోవచ్చు. రాజకీయాల్లోకి రావడం అంటే.. ఎన్నికల్లో పోటీచేయకపోవచ్చు గానీ.. ఎన్నికల ప్రచారంలో నేరుగా పాల్గొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబునాయుడు ప్లాన్ చేసిన … Continue reading ఇక నారా భువనేశ్వరి డైరక్ట్ ఎటాక్!?