రైక ప్రకటన : తన పరువు తానే తీసుకున్న ఈనాడు!

ప్రకటనలు (యాడ్స్) మీడియా సంస్థలకు ప్రాణాధారాలు. ప్రధాన ఆదాయ వనరులు అవే. యాడ్స్ లేకుండా ప్రింట్, ఎలక్ట్రానిక్ రూపాల్లోని ఏ మీడియా సంస్థ కూడా మనజాలదు. అందుకే యాడ్స్ కోసం మీడియా సంస్థలు ఎగబడుతుంటాయి. పాఠకులను దేవుళ్లనే మాట నిజమే గానీ.. ప్రకటనకర్తలను మహాదేవుళ్లుగా గుర్తిస్తుంటాయి. అది అవసరమే. కానీ ప్రకటనల రూపంలో ఏం ప్రచురిస్తున్నామో చూసుకోవాల్సిన అవసరం లేదా? పత్రిక పరువు పోయేలా ఏదో ఒక ప్రకటన వస్తే.. దాన్ని అచ్చొత్తించేస్తారా? ముందూ వెనుకా చూసుకోరా? … Continue reading రైక ప్రకటన : తన పరువు తానే తీసుకున్న ఈనాడు!