ఈ రాశుల్లో పుడితే.. ప్రేమను బయటకు చెప్పలేరు!
Expressive గా ఉండడం అందరికీ సాధ్యం కాదు. మామూలు విషయాలల్లోనే కొందరు అనుకున్నది అనుకున్నట్టు చెప్పగలరు. చాలా మంది చెప్పలేరు. అలాంటిది ఇక ప్రేమ లాంటి వ్యవహారం అయితే ఏంటి పరిస్థితి. మనసులో ఉన్నది చెప్పడం సంగతి తర్వాత.. అసలు మాట పెగలకుండా.. బిగసుకుపోయేవారు మనలో అనేక మంది ఉంటారు. ఇలా ప్రేమను బయటకు చెప్పలేకపోవడం అనేది.. మనం పుట్టే రాశుల మీద కూడా ఆధారపడి ఉంటుందిట. జన్మరాశిని బట్టి.. కొందరు అసలు ప్రేమను బయటపెట్టలేరట. కొంత … Continue reading ఈ రాశుల్లో పుడితే.. ప్రేమను బయటకు చెప్పలేరు!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed