• About Us
  • Contact Us
  • Our Team
Friday, August 14, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

ఈ రాశుల్లో పుడితే.. ప్రేమను బయటకు చెప్పలేరు!

admin by admin
November 27, 2021
0
ఈ రాశుల్లో పుడితే.. ప్రేమను బయటకు చెప్పలేరు!

Expressive గా ఉండడం అందరికీ సాధ్యం కాదు. మామూలు విషయాలల్లోనే కొందరు అనుకున్నది అనుకున్నట్టు చెప్పగలరు. చాలా మంది చెప్పలేరు. అలాంటిది ఇక ప్రేమ లాంటి వ్యవహారం అయితే ఏంటి పరిస్థితి. మనసులో ఉన్నది చెప్పడం సంగతి తర్వాత.. అసలు మాట పెగలకుండా.. బిగసుకుపోయేవారు మనలో అనేక మంది ఉంటారు.

ఇలా ప్రేమను బయటకు చెప్పలేకపోవడం అనేది.. మనం పుట్టే రాశుల మీద కూడా ఆధారపడి ఉంటుందిట. జన్మరాశిని బట్టి.. కొందరు అసలు ప్రేమను బయటపెట్టలేరట.

కొంత మంది ఇష్టాయిష్టాలను ఆపుకోలేరు. ఇంకొందరు మనసులో మాట బయటకు రానీయరు. బయటకు చెబితే అవతలి వారేమనుకుంటారో అని భయపడుతూ ఉంటారు. మనసులో ప్రేమ ఉంటుంది. కానీ చెప్పలేరు. ఇది మన దృష్టిలో బిడి.  మనసులో ఉండే ప్రేమను అవతలి వారికి చెప్పడం కొన్ని రాశుల వారికిర చేతకాదని  జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆ రాశులేవో.. ఆ రాశుల్లో మనం ఉన్నామో లేదో తెలుసుకుందామా?

    కన్య రాశి    

కన్యరాశి వారు ప్రేమను వక్తం చేయాలంటే చాలా చాలా టైం పడుతుంది. వారు ప్రేమిస్తున్నానని చెప్పేలోగా.. అవతలి ప్రియురాలు లేదా ప్రియుడు ముసలివాళ్లయిపోవచ్చు. చెప్పడానికి ముందు చాలా రకాలుగా ఆలోచిస్తారు. అనుబంధాల గురించి వీరికి మనసులో నిశ్చిత అభిప్రాయం ఉంటుంది. బయటకు చెప్పడానికి జంకుతుంటారు. మనసులో ప్రేమ ఉన్నా వారు బయటకు చెప్పడం కష్టం. కన్యరాశి వారు ఐ లవ్ యూ చెప్పడం కష్టమనేది  జ్యోతిష్యులు అంచనా. అందుకే వారు చెప్పేలోగా ముసలితనం వస్తుందన్నమాట.

   ధనుస్సు రాశి   

ధనస్సు రాశి వారే చాలా సీరియస్ టైపు. ఎవరికైనా ఐ లవ్ యూ అని చెప్పాలంటే కూడా సీరియస్ నెస్ వారిని డామినేట్ చేస్తుంది. అయితే చాలా విషయాలను తేలిగ్గా తీసుకుంటారు. అయినా సరే ధనస్సు రాశి వ్యక్తులు సీరియస్ గా కనిపించడంతో పాటు, ప్రేమను చెప్పడంలో ముందడుగు ఉండదు.

   మకర రాశి   

మకర రాశి వారికి మనుషుల్ని నమ్మే అలవాటే తక్కువ. ప్రేమైనా ఇంకేమైనా అంతే. వీరి గొప్పతనం ఏంటంటే నమ్మకంగా, విధేయంగా ఉంటారు. వీరు తమ భాగస్వామితో ఆఫీసు సంగతులు చెప్పారు. అక్కడ వస్తున్న సమస్యలను భాగస్వామికి చెబితే చులకన అవుతామని వారికి భయం. అందుకే తమ భావాలు బయటకు రానివ్వరు. లోపల ప్రేమ ఉన్నా అవతలి వారికి చేర్చాలంటే వారికి భయమే.

   కుంభ రాశి   

కుంభ రాశి వారికి ఇతరులు తమను బాధ పెడతారని సంకోచం. అందుకని.. తాము బలమైన వ్యక్తిగా కనిపించాలనుకుంటారు. అలా కనపడేందుకు మనసులో భావాలను బయటకు కనిపించకుండా తొక్కేసుకుంటూ ఉంటారు. అడుగు వేయాలంటే నాలుగు సార్లు ఆలోచిస్తారు. ప్రేమించే వారినే కాదు, అందరినీ ప్రశ్నించాలని అనుకుంటారు. తొందరగా ఏదీ బయటకు చెప్పరు. ప్రేమైనా అంతే. ప్రేమను వ్యక్తం చేయడానికి మహా కష్టపడుతుంటారు.

   వృశ్చిక రాశి   

వృశ్చికరాశి వారు ఎమోషన్స్ విషయానికి వస్తే మానసికంగా బలవంతులే. అవతలి వ్యక్తులు ఏమనుకుంటున్నారో అనేదే వీరి నిత్య భయం. అందుకే ప్రేమిస్తున్నాను అని చెప్పాలన్నా వీరికి సంకోచమే. వీరు ఎవరికైనా, దేనికైనా కట్టుబడి ఉండాలంటే భయపడుతూ ఉంటారు.

జన్మరాశులను బట్టి జ్యోతిష్యుల అంచనాలు ఇవి. కొన్ని రాశుల వారు మాత్రం మనసులో అసలేదీ దాచుకోరుట. అలాంటి వారికి ఎవరిపైనైనా ప్రేమ పుడితే వెంటనే చెప్పేస్తారు. ఈ అయిదు రాశులను వదిలేస్తే మిగతా రాశుల వారు అలా ప్రేమను వెంటనే చెప్పేసే బాపతుగా అనుకోవచ్చు.

Tags: AquariusAriescancerCapricornDhanussuGeminiKanyaKarkatakamKumbhamLeoLibraMakaramMeenam మీనంMeshammidhunamPiscesrasuluSagitarusSagittariusScorpioSimhamTaurusThulaVirgoVruschikamVrushabhamzodiac signsఅక్వేరియస్ఏరీస్కన్యకర్కాటకంకాన్సర్కాప్రికోర్న్కుంభంజెమినిటోరస్తులద్వాదశ రాశులుధనుస్సుపైసిజ్మకరంమిధునం Geminiమేషంలిబ్రాలియోవిర్గోవృశ్చికంవృషభంసజుటేరియాస్సింహంస్కార్పియో
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply