ఎమ్మెల్యేపై పగ.. జగన్ మామయ్యకు సెగ!
లోకల్‌గా ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ప్రజల కష్ట నష్టాలని పట్టించుకోవడం లేదని, ఆయన అనుచరులు చేస్తున్న ఆగడాల వలన, కొన్ని దందాల వలన ప్రజల జీవితాలు చాలా ఇబ్బందులకు గురవుతున్నాయనే అభిప్రాయం కూడా ఉంది. ఆయన మీద వీర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సరిగ్గా అలాంటి సమయంలోనే వరదలు వచ్చి జనజీవితాలు అతలాకుతలం అయ్యాయి. ప్రభుత్వం తరఫున సాయం అందించడానికి సదరు ఎమ్మెల్యేతో సహా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మామయ్య కూడా వచ్చారు. ప్రజాగ్రహం మిన్నుముట్టింది. దారుణమైన అవమానంతో … Continue reading ఎమ్మెల్యేపై పగ.. జగన్ మామయ్యకు సెగ!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed