రివ్యూ : విభిన్నంగా ఉన్న ‘పుష్ప’

రిలీజ్ కు ముందు  అల్లు అర్జున్ అభిమానుల్లో అంచనాలు పెంచిన పుష్ప సినిమా 17న విడుదల అయింది. ఇంటెలిజెంట్‌గా సినిమాలు తీసే దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను విభిన్నంగా  తీశాడు. కథ:  పుష్ప ( అల్లు అర్జున్)  వివాహేతర సంబంధం వల్ల పుడతాడు. తండ్రి చిన్నప్పుడే చనిపోతాడు. తల్లి పుష్పను కష్టాల మధ్య పెంచుతుంది. కూలీగా జీవితాన్ని మొదలుపెట్టిన పుష్ప తన తెలివితేటలతో ఎర్ర చందనం స్మగ్లర్ గా ఎదుగుతాడు. తను ప్రేమించిన అమ్మాయి శ్రీవల్లి (రష్మిక) ను … Continue reading రివ్యూ : విభిన్నంగా ఉన్న ‘పుష్ప’