• About Us
  • Contact Us
  • Our Team
Saturday, July 25, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

రివ్యూ : విభిన్నంగా ఉన్న ‘పుష్ప’

admin by admin
December 18, 2021
0
రివ్యూ : విభిన్నంగా ఉన్న ‘పుష్ప’

రిలీజ్ కు ముందు  అల్లు అర్జున్ అభిమానుల్లో అంచనాలు పెంచిన పుష్ప సినిమా 17న విడుదల అయింది. ఇంటెలిజెంట్‌గా సినిమాలు తీసే దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను విభిన్నంగా  తీశాడు.

కథ:  పుష్ప ( అల్లు అర్జున్)  వివాహేతర సంబంధం వల్ల పుడతాడు. తండ్రి చిన్నప్పుడే చనిపోతాడు. తల్లి పుష్పను కష్టాల మధ్య పెంచుతుంది. కూలీగా జీవితాన్ని మొదలుపెట్టిన పుష్ప తన తెలివితేటలతో ఎర్ర చందనం స్మగ్లర్ గా ఎదుగుతాడు.

తను ప్రేమించిన అమ్మాయి శ్రీవల్లి (రష్మిక) ను పెళ్లి చేసుకుందామంటే, ఇబ్బందులు వస్తాయి. దానిని పుష్ప ఎలా అధిగమిస్తాడు అనేది ఆసక్తికరంగా చూపించారు.

also read : ఎర్రచందనం మాఫియానే ‘పుష్ప’

దర్శకుడు సుకుమార్ సినిమాల్లో ఇది భిన్నమైన సినిమా.  పుష్ప కారెక్టర్ మీద  సుకుమార్ ఎక్కువ దృష్టి పెట్టాడు.

ఆ క్రమంలో ప్రతినాయకుల పాత్రలకు అంత ప్రాధాన్యం లభించలేదు. క్లైమాక్స్ లో ఆఖరి పావుగంట పుష్ప, ఎస్పీ షెకావత్ మధ్య వచ్చే సన్నివేశాలలో సుకుమార్ మార్క్ కనపడుతుంది.

ప్రథమార్థంలో పుష్ప ఎర్రచందనం దుంగలను  దాయడం,  తరలించడం, ప్రత్యర్థులను ఎదుర్కోవడం సన్నివేశాలు గొప్పగా లేవు.  అయితే పుష్ప, శ్రీవల్లి మధ్య సన్నివేశాలు సరదాగా ఉంటాయి.

టెక్నికల్‌గా సినిమా బావుంది. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ పాటలు బావున్నాయి. అయితే ఆ పాటలకు సుకుమార్ న్యాయం చేయలేదు పూర్తిగా.  కాకపోతే నేపథ్య సంగీతం  ఆకట్టుకునేలా లేదు. సెన్సార్ కట్స్ అవడం వల్ల నేమో హీరోయిన్ సమంత ఐటం సాంగ్ సరిగా లేదు. ఫోటోగ్రఫీ బావుంది.

నటీనటుల విషయానికి వస్తే,.

పుష్ప గా అల్లు అర్జున్ బాగా చేశాడు. పాత్రకు ప్రాణం పోశాడు.  సునీల్, ఫహాద్ పాజిల్ లు పాత్రలకు రంగు, రుచి, వాసన లేకపోవడం తో వారి నటన మనను ఆకట్టుకోదు. పుష్ప ఒక అక్రమ సంతానం అనే విషయం మీద సుకుమార్ ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల పుష్ప పడే వేదన  సినిమా మూడ్‌ను పాడుచేసింది.

రష్మిక నటన బావుంది. కొన్ని సన్నివేశాలు గొప్పగా ఉన్నాయి. వాటి కోసం అయినా సినిమాను చూడొచ్చు.

Cinema Review : ‘పుష్ప’- ది రైజ్

==

Tags: allu arjunfahad faasilpushpa cinema reviewpushpa reviewrashmika mandannasukumar pushpaపుష్ప అల్లు అర్జున్పుష్ప మూవీ రివ్యూపుష్ప రివ్యూసుకుమార్ పుష్పసుకుమార్ పుష్ప రివ్యూ
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply