Movie Review : ఆకట్టుకోలేని ‘గుడ్‌లక్ సఖి’

తీన్ దివారే, డోర్, ఇక్బాల్ లాంటి అద్భుత సినిమాలు తీసిన దర్శకుడు నగేష్ కుకునూర్ తొలిసారిగా మాతృ భాష లో తీసిన గుడ్ లక్ సఖి సినిమా మీద పెద్ద అంచనాలు ఉన్నాయి. జాతీయ అవార్డ్ పొందిన హీరోయిన్  కీకీర్తి సురేష్ నటిస్తుండటంతో ఆ సినిమా కోసం అందరూ ఆసక్తి గా ఎదురుచూశారు. అయితే సినీ ప్రేమికుల అంచనాలను అందుకోవడంలో గుడ్ లక్ సఖి పూర్తిగా సఫలం కాలేదనే చెప్పాలి. కథ విషయానికి వస్తే, సఖి (కీర్తి … Continue reading Movie Review : ఆకట్టుకోలేని ‘గుడ్‌లక్ సఖి’