Review : అద్భు తమైన ప్రేమకథా చిత్రం స్వాతిముత్యం!

మిడిల్ క్లాస్ సినిమాలు రావడం లేదని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు , నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చాలా సందర్భాల్లో అనడం జరిగింది. మన దేశంలో ఎక్కువగా ఉన్న మధ్య తరగతి వారి జీవితాల్ని ప్రతిబింబించే సినిమాలు తగ్గిపోవడం మంచి పరిమాణం కాదు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార వారు తీసిన స్వాతిముత్యం సినిమా నిజమైన మిడిల్ క్లాస్ సినిమా! ఫార్ములా నుండి దూరంగా జరిగి వీర్య దానంను అంశంగా తీసుకుని దర్శకుడు లక్ష్మణ్ కె.కృష్ణ రాసుకున్న … Continue reading Review : అద్భు తమైన ప్రేమకథా చిత్రం స్వాతిముత్యం!