రోశయ్యకు నివాళి : విధేయమైన ప్రస్థానంలో ధీరోదాత్త ధిక్కారం!

గుంటూరు జిల్లా నుంచి.. తన స్వయంకృషితో  రాజకీయాల్లో ఎన్నో ఉన్నత స్థానాలకు ఎదిగిన కొణిజేటి రోశయ్య.. కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడు. ఆ విధేయతను చివరి వరకు నిలబెట్టుకున్నారు. అయితే ఒకే ఒక్క సందర్భంలో మాత్రం ధిక్కరించారు. అది కూడా ప్రోటోకాల్ మర్యాదలను కూడా తోసిరాజని.. పార్టీ అభీష్టాన్ని, ప్రభుత్వ కార్యక్రమాన్ని ధిక్కరించారు. తన సొంత ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నారు. రోశయ్య సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో.. ఆయన బహిరంగంగా వినిపించిన ఏకైక ధిక్కారస్వరానికి ఆనవాలుగా ఆ సంఘటన మిగిలిపోయింది. రోశయ్య ఎంతటి … Continue reading రోశయ్యకు నివాళి : విధేయమైన ప్రస్థానంలో ధీరోదాత్త ధిక్కారం!