శెభాష్ మోడీ! ఓడిపోవడమే- మీ విజయం!
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తనకు తెలుసునని ప్రధాని నరేంద్రమోడీ నిరూపించుకున్నారు. ఏడాది రోజులుగా అన్నదాతలు సాగిస్తున్న అవిరళ పోరాటానికి తలొగ్గారు. రైతులకు ఇష్టం లేనప్పుడు.. తాను తీసుకున్న నిర్ణయం తప్పు అని ఒప్పుకోవడానికి, దాన్ని ఉపసంహరించుకోవడానికి ఎలాంటి సంకోచం లేదని ఆయన నిరూపించుకున్నారు. ‘రైతు వ్యతిరేక’ ముద్రను సొంతం చేసుకున్న మూడు వ్యవసాయ చట్టాలను బేషరతుగా రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. శుక్రవారం నాడు జాతినుద్దేశించి ప్రసంగిచిన నరేంద్రమోడీ వచ్చే శీతాకాల పార్లమెంటు … Continue reading శెభాష్ మోడీ! ఓడిపోవడమే- మీ విజయం!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed