ఇంత స్పీడ్‌గా శిక్షలు పడితే.. రేప్‌లే జరగవు!
దేశంలోని మహిళాలోకం మొత్తం అరారియాలోని పోక్సో కోర్టు న్యాయమూర్తికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి. థాంక్స్ చెప్పాలి. ఆ జడ్జిగారు వ్యవహరించిన విధంగా అందరూ గనుక తీర్పులు చెబితే.. ఈ దేశంలో ఇక రేప్‌లు జరగవు. కనీసం రేప్ చేయాలనే ఆలోచన పుట్టగానే.. దాని వెన్నంటి భయం కూడా పుడుతుంది. అన్యాయానికి, అత్యాచారానికి గురయ్యే వర్గానికి న్యాయవ్యవస్థ తమకు తోడుగా ఉందనే నమ్మకం కూడా పెరుగుతుంది. అందుకే న్యాయమూర్తి శశికాంత్ రాయ్ కు ఇప్పుడు అందరూ అభినందనలు చెప్పాలి. … Continue reading ఇంత స్పీడ్‌గా శిక్షలు పడితే.. రేప్‌లే జరగవు!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed