ఫిబ్రవరి 24 నుంచి శ్రీకాళహస్తీశ్వరుని బ్రహ్మోత్సవాలు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వెలసిన శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 24వ తేదీన భక్తకన్నప్ప ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి. కొవిడ్ నేపథ్యంలో ఉత్సవాలు ఏకాంతంగా జరపాలా..? లేక మామూలుగా జరపాలా అనే అంశంపై అధికారులు ఇంకా నిర్ధారణకు రాలేదు. వచ్చే నెల మొదటి వారంలో ముక్కంటి బ్రహ్మోత్సవాలపై కలెక్టరు సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లా కొవిడ్ అధికారి ఆయనే అయినందున ఆయన నిర్ణయంపై బ్రహ్మోత్పవాలు ఎలా జరపాలో నిర్ణయించనున్నారు. బ్రహ్మోత్సవాలపై సమావేశం నిర్వహించాలని ముక్కంటి ఆలయ అధికారులు … Continue reading ఫిబ్రవరి 24 నుంచి శ్రీకాళహస్తీశ్వరుని బ్రహ్మోత్సవాలు