Srikalahasti రాజగోపుర నిర్మాణం రోశయ్య చొరవే!

దక్షిణ కాశీగా ఖ్యాతి గాంచిన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శ్రీకృష్ణ దేవరాయలు తన విజయానికి చిహ్నంగా నిర్మించిన రాజగోపురం (గాలిగోపురం) 2010 మే 26న నేల కూలింది. ఈ గోపురం పునర్నిర్మాణానికి నవయుగ నిర్మాణ సంస్థ వారు ముందుకు రావడంతో అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కొణిజేటి రోశయ్య 2010 ఆగస్టు 29న శ్రీకాళహస్తికి విచ్చేసి  రాజగోపురం నిర్మాణానికి భూమి పూజ చేశారు. శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన రాజగోపురం కూలి పోవడం తనను వేదనకు గురిచేసిందని ఆ సందర్భంగా … Continue reading Srikalahasti రాజగోపుర నిర్మాణం రోశయ్య చొరవే!