బెజవాడ సీపీ : డీజీపీపై పెద్దిరెడ్డిదే పైచేయి!
విజయవాడ నగర పోలీసు కమిషనర్ గా క్రాంతి రాణా టాటా నియమితులయ్యారు. విజయవాడ నగర పోలీసు కమిషనర్ అంటే చాలా కీలకమైన పదవి. అధికారులు పోటీపడే పదవి. అయితే ఈ పదవిలోకి క్రాంతిరాణా టాటా రావడం వెనుక చాలా హైడ్రామా జరిగినట్టు సమాచారం. పోలీసుబాస్‌కు, ప్రభుత్వంలో కీలకమైన మంత్రికి మధ్య ఈ విషయంలో పీటముడి బిగిసింది. చివరకు రాజకీయ పలుకుబడిదే పైచేయి అయింది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా పనిచేస్తున్న బి.శ్రీనివాసులు నవంబరు 30వ … Continue reading బెజవాడ సీపీ : డీజీపీపై పెద్దిరెడ్డిదే పైచేయి!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed