ఇది సర్కారీ దందా.. జగన్ వెనక్కి తగ్గాల్సిందేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రియల్ వెంచర్లనుంచి వాటాగా స్థలం తీసుకుని- జగనన్న ఇళ్లు కట్టేలాగా ప్రభుత్వం కొత్త జీవో తెచ్చింది. కేంద్రం పెద్ద కంపెనీలతో విధిగా సమాజసేవకు ఖర్చు పెట్టించే సీఎస్ఆర్  లాంటి పద్ధతి ఇది. కానీ దానికీ దీనికీ మధ్య చాలా తేడా ఉంది. పెద్దరికానికీ- రౌడీయిజానికీ ఉండే తేడా! రాష్ట్రప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త జీవో సర్వత్రా విమర్శల పాలవుతోంది. కేవలం విమర్శలు మాత్రమే కాదు.. అనేక సందేహాలకు తావిస్తోంది. ఖజానా నింపడానికి ఏదో ఒక రీతిగా … Continue reading ఇది సర్కారీ దందా.. జగన్ వెనక్కి తగ్గాల్సిందేనా?