బ్లాక్ & వైట్ : నయా రౌడీయిజం.. ‘న్యాయ’ వైరాగ్యం!
కోర్టులో విచారణ జరుగుతూ ఉన్నప్పుడు.. ఆ పిటిషన్ కక్షిదారులతో తనకు వ్యక్తిగతంగా సంబంధాలున్నా, ఆ పిటిషన్ లోని ఉభయుల్లో ఎవరిద్వారానైనా తాను గతంలో లబ్ధి పొంది ఉన్నా.. పొందే అవకాశం ఉన్నా.. న్యాయమూర్తి ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ.. ఆ కేసును విచారించకుండా, మరొకరికి అప్పగించి పక్కకు తప్పుకోవడం.. మన న్యాయ వ్యవస్థలో ఒక గౌరవప్రదమైన సాంప్రదాయం. ఇదే వ్యవహారం జరగాలంటే.. రివర్సు గేర్ లో మరో మార్గం కూడా ఉంటుంది. కేసులోని ఒక పక్షం వారి … Continue reading బ్లాక్ & వైట్ : నయా రౌడీయిజం.. ‘న్యాయ’ వైరాగ్యం!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed