Tirumala : 30 ఏళ్లలో చూడని వర్షం 4 కోట్ల నష్టం
నాలుగురోజులుగా తిరుమల, తిరుపతి లో కురిసిన వర్షాలు గత 30 సంవత్సరాల్లో ఎప్పుడూ కురవలేదు. తిరుపతి తిరుమల చరిత్రలో ఎన్నడూ ఎరగనంత వర్షబీభత్సం ఈ దఫా ప్రజల, భక్తుల జీవితాలను అతలాకుతలం చేసేసింది. వర్షాల తాకిడికి టీటీడీకి సుమారు నాలుగు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. వర్షబీభత్సం ప్రభావాన్ని, నష్టాన్ని శనివారం నాడు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విలేకర్లకు తెలిపారు. ఈ భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్ డ్యామ్ లు పొంగి … Continue reading Tirumala : 30 ఏళ్లలో చూడని వర్షం 4 కోట్ల నష్టం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed