శెభాష్ భూమన.. ఇలాంటి పనులు భలే చేస్తారే!

వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి కొంచెం విలక్షణమైన నాయకుడు. చాలా సందర్భాల్లో సామాన్యులతో సామాన్యుల్లాగా కలిసిపోతారు. ఎవరూ చేయని పనులు, చేయడానికి ఇష్టపడని పనులు కూడా తానే ముందుండి చేస్తుంటారు. ఎమ్మెల్యేలు సాధారణంగా ఎన్నికల సమయంలో ప్రచార గిమ్మిక్కులగా రకరకాల చిత్రమైన పనులు చేస్తుంటారు. కానీ భూమన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా.. విలక్షణ పనులు చేయడానికి వెనుకాడకుండా తన ప్రత్యేకత చాటుకుంటూ ఉంటారు. భూమన కరుణాకర రెడ్డి.. గతంలో తిరుపతి పట్టణంలో పాదయాత్ర … Continue reading శెభాష్ భూమన.. ఇలాంటి పనులు భలే చేస్తారే!