ట్రైలర్ రివ్యూ : నయీమ్- ‘రాజ్యం’ తయారుచేసిన రాక్షసుడా?

గ్యాంగ్‌స్టర్ నయీమ్ పేరు తెలుగురాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. కరడుగట్టిన నేరగాడిగా, భూకబ్జాలు, కిరాయిహత్యలు, మహిళల అక్రమ రవాణా, కిడ్నాపులు ఇలాంటి సకల అరాచక కార్యకలాపాలు ప్రధాన వ్యాపకం, వ్యాపారంగా కలిగిన వ్యక్తిగా నయీమ్ అంటే పేరు. ఇది ఒక పార్శ్వం. నయీమ్.. కరాటే నేర్చుకున్నవాడు. అతివాద భావజాలంతో నక్సలైట్లలోకి వెళ్లాడు. నక్సలైటుగా సుదీర్ఘ జైలుజీవితం అనుభవించాడు. తర్వాత బయటకు వచ్చి నక్సలైట్ల మీదనే పగబట్టి వారిని అంతమొందించే ప్రయత్నంలో పడ్డాడు. ఆ తర్వాత గ్యాంగ్‌స్టర్ అవతారం … Continue reading ట్రైలర్ రివ్యూ : నయీమ్- ‘రాజ్యం’ తయారుచేసిన రాక్షసుడా?