మీడియా అతికి టీటీడీ చురకలు!

‘భక్తుల్లో అపోహలు కల్పించవద్దు’ అని టీటీడీ పేర్కొంది. తిరుమల ఆలయం ఫోటోను సంబంధం లేని వార్తకు జత చేస్తూ భక్తులు భయపడేలా ప్రచురించిన కథనాన్ని టీటీడీ అధికారులు ఖండించారు. మీడియా చాలా సందర్భాల్లో అతి చేస్తుంటుంది. ఒక సంఘటన జరిగితే.. దాని తీవ్రతను పెంచి చూపడానికి ప్రయత్నిస్తుంది. తద్వారా ఎక్కువ మంది పాఠకుల దృష్టిని ఆకర్షించవచ్చు అనుకుంటుంది. ఇలాంటి పెడపోకడలు ఇటీవలి కాలంలో చాలా సాధారణంగా మారాయి. అయితే ఇలాంటి తప్పుడు అలవాట్లు.. టీటీడీ కలుగచేసుకునే దాకా … Continue reading మీడియా అతికి టీటీడీ చురకలు!